ETV Bharat / state

డిసెంబర్​ చివరినాటికి మరింత చలి - బంగాళాఖాతం

రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. రెండు, మూడు రోజులుగా సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్​ చివరినాటికి చలి తీవ్రత పెరుగుతుందని ప్రకటించింది.

హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడి
డిసెంబర్​ చివరినాటికి మరింత చలి
author img

By

Published : Dec 17, 2019, 7:23 PM IST

రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. తూర్పు, ఆగ్నేయ దిక్కుల నుంచి గాలులు వీస్తుండడంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత తగ్గిందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. డిసెంబర్‌ చివరినాటికి చలి తీవ్రత పెరుగుతుందని వెల్లడించింది. గత డిసెంబర్‌లో కంటే ఈ ఏడాది చలి ప్రభావం చాలా తక్కువగా ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఇవీ చూడండి: చలి చంపేస్తోంది... అందరినీ వణికిస్తోంది!

TG_HYD_49_17_IMD_WEATHER_REPORT_AV_3182061 రిపోర్టర్‌: జ్యోతికిరణ్‌ NOTE: ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు ( ) రెండు, మూడు రోజులుగా రాష్ర్టంలో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. తూర్పు, ఆగ్నేయ దిక్కుల నుంచి గాలులు వీస్తుండడంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ర్టంలో చలి తీవ్రత తగ్గి సాధారణం కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. డిసెంబర్‌ చివరినాటికి చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత డిసెంబర్‌లో కంటే ఈ ఏడాది చలి ప్రభావం చాలా తక్కువగా ఉందని ప్రకటించింది........Vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.