హైదరాబాద్ అంబర్పేట కాచిగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ టెన్త్ పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించకపోవడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెగ్యులర్ వారితో పాటు తమకు కూడా ఈ నిబంధన వర్తింపచేయడం సమంజసం కాదని వాపోయారు. దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హాల్టిక్కెట్పై కూడా ఎలాంటి నిబంధనలు లేవని తెలిపారు.
ఇదీ చదవండి : 'పేపర్ల వాల్యూయేషన్లో ఎలాంటి తప్పు లేదు'