ETV Bharat / state

మచ్చ బొల్లారంలో ఐదున్నర లక్షలు పలికిన గణేశుడి లడ్డు - మచ్చ బొల్లారం శ్రీ రాజరాజేశ్వర చంద్రమౌళీశ్వర ఆలయంలో గణేశుడి లడ్డు వేలం

సికింద్రాబాద్ మచ్చ బొల్లారం శివాలయంలో ప్రతిష్టించిన గణేశుడి లడ్డు... రూ. 5,55,555కు వేలం పాటలో ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి దక్కించుకున్నాడు.

laddu auction in macha bollaram sri rajarajeshwari chandramouleeshwara temple
మచ్చ బొల్లారంలో గణేశుడి లడ్డు ధర.. ఐదున్నర లక్షలు
author img

By

Published : Sep 3, 2020, 12:11 AM IST

సికింద్రాబాద్​ పరిధిలోని మచ్చ బొల్లారంలో గణేశుడి లడ్డు... వేలం పాటలో భారీ మొత్తానికి అమ్ముడుపోయింది. 4 వందల సంవత్సరాల చరిత్ర గల... స్థానిక శ్రీ రాజరాజేశ్వరి చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహం వద్ద ఉంచిన లడ్డును రూ.5,55,555కు వేలం పాడి... ఎన్​. గణేశ్​ వ్యక్తి తన స్నేహితులతో కలిసి దక్కించుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.