కరోనా ప్రభావంతో అడ్డా కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏరోజుకారోజు పనిదొరకడం వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. పని దొరికితేనే.. పూట గడుస్తుంది. లేకుంటే పస్తులుండాల్సి వస్తుంది. జీహెచ్ఎంసీలోనే సుమారు రెండొందల అడ్డాలు ఉన్నారు. వారిలో భవన నిర్మాణ రంగం మీద ఆధార పడిన సుమారు 5 లక్షల మంది కూలీలు పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. అడ్డా కూలీల దయనీయ స్థితిపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేష్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇవీ చూడండి: కరోనాతో మరో ఏడాది సహజీవనం తప్పదా?