ETV Bharat / state

కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన కేవీ రమణాచారి - kv ramanachari distributed groceries at hyderabad

హైదరాబాద్​ బొగ్గులకుంటలోని 100 మంది జానపద, 100 మంది నాటక కళాకారులకు, 50 మంది బ్రాహ్మణులకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్​డౌన్​ వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తనకు తోచిన సాయం అందించినట్లు ఆయన తెలిపారు.

distributed groceries at hyderabad by kv ramanachari
కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన కేవీ రమణాచారి
author img

By

Published : Jul 3, 2020, 3:21 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్​ వల్ల ఇబ్బందిపడుతున్నవారిని గుర్తించి సంపన్నులు ముందుకు వచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కోరారు. లాక్​డౌన్​ కారణంగా కళాకారులు ఇబ్బంది పడుతున్నారని గమనించి... తనకు తోచిన సహాయం అందించినట్లు కేవీ రమణాచారి అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​, ఎంపీ సంతోష్​కుమార్ స్ఫూర్తితో హరే కృష్ణ ఫౌండేషన్​, అక్షయపాత్ర ఫౌండేషన్​, మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నందా పాండే వారి సౌజన్యంతో హైదరాబాద్​ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్​ వద్ద 100 మంది జానపద, 100 మంది నాటక కళాకారులకు, 50 మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.