ETV Bharat / state

పూర్వవిద్యార్థుల సాయం.. సిబ్బందికి సరకుల పంపిణీ - తెలుగు వార్తలు

విద్యాబుద్దులు నేర్పిన పాఠశాలలో కిందిస్థాయి సిబ్బందికి తమ వంతు సాయం అందించారు పూర్వ విద్యార్థులు. కూకట్​పల్లి బాలాజీనగర్​లోని శ్రీ చైతన్య పాఠశాలలో 2008-09లో పదోతరగతి చదివిన విద్యార్థులంతా కలిసి పాఠశాలలోని డ్రైవర్లకు, ఆయాలకు నిత్యావసర సరకులు అందించారు.

పూర్వవిద్యార్థుల సాయం... కిందిస్థాయి సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ

author img

By

Published : Dec 13, 2020, 12:04 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి బాలాజీనగర్​లోని శ్రీ చైతన్య పాఠశాలలో పూర్వ విద్యార్థుల సాయంతో దిగువ స్థాయి సిబ్బందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తాము చదువుకున్న విద్యాలయంలో సిబ్బంది వరదలు, లాక్​డౌన్​ వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న విద్యార్థులు తమ వంతు సాయం చేశారు.

2008- 2009లో పదో తరగతి చదివిన విద్యార్థులంతా కలిసి పాఠశాలలో పనిచేస్తున్న డ్రైవర్లకు, ఆయాలకు నిత్యావసరాలు అందించారు. తాము చదువుకున్న విద్యాలయంలో సిబ్బందికి సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు పూర్వ విద్యార్థులు.

ఇదీ చూడండి: ఎందుకీ తొందర: నిమిషం ఆగితే ఐదుగురి ప్రాణాలు నిలిచేవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.