ETV Bharat / state

అప్పుడు మన్మోహన్‌ను.. ఇప్పుడు మోదీని అడిగాం: కేటీఆర్‌ - కేటీఆర్ తాజా వార్తలు

KTR Tweeted to The Prime Minister: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓబీసీకి కేంద్రం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. ఈసారి బడ్జెట్​లోనైనా కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు.

KTR Tweeted to The Prime Minister
KTR Tweeted to The Prime Minister
author img

By

Published : Nov 18, 2022, 11:37 AM IST

KTR Tweeted to The Prime Minister: ఓబీసీకి కేంద్రం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. వచ్చే బడ్జెట్ లోనైనా ఓబీసీలకు అధిక బడ్జెట్ కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. 2004లోనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్​ను కేసీఆర్ కలిసి ఓబీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

ఓబీసీ సంఘాలను తీసుకెళ్లి అప్పటి ప్రధాని మన్మోహన్​తో సమావేశమైన ఫొటోను కేటీఆర్ ట్విటర్​లో పోస్టు చేశారు. యూపీఏ ప్రభుత్వం ఓబీసీ సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదని, ఎన్​డీఏ ప్రభుత్వమైనా ఓబీసీ శాఖను ఏర్పాటు చేసి, తగిన ప్రాధాన్యం ఇస్తుందని భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

  • These file pictures are from 18th December, 2004 when Sri KCR Garu had led a delegation of OBC associations to the then Hon’ble PM Dr. Manmohan Singh requesting him to setup a Ministry in Union Govt for OBC welfare

    Unfortunately, the demand was not considered by UPA Govt pic.twitter.com/ySyxNLzMWg

    — KTR (@KTRTRS) November 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.