భవిష్యత్తు రాజకీయాల్లోకి దిగనున్న యువ రక్తానికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. 35వ జాతీయ పుస్తక ప్రదర్శనలో హైదరాబాద్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని, రచయిత వైష్ణవిని కలిసేందుకు ఎదురు చూస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు. చిన్న వయసులోనే నాలుగు పుస్తకాలు రచించిన వైష్ణవి.. హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించింది.
ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శనలో ఒక ఫొటో దిగి ట్విటర్‌లో అప్‌లోడ్ చేయగా.. ఆ ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. అత్యంత అవమానకరమైన, దుర్వినియోగమైన రాజకీయ దళంలో చేరాలని కోరుకుంటున్న యువ రక్తం.. వైష్ణవిని చూస్తుంటే సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.
-
Happy to hear that a young girl wants to join the most maligned & abused political brigade 😁
— KTR (@KTRTRS) December 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Vaishnavi, my team @KTRoffice will get in touch with you. Look forward to hearing more from you in person https://t.co/JpFwS2kcZJ
">Happy to hear that a young girl wants to join the most maligned & abused political brigade 😁
— KTR (@KTRTRS) December 22, 2022
Vaishnavi, my team @KTRoffice will get in touch with you. Look forward to hearing more from you in person https://t.co/JpFwS2kcZJHappy to hear that a young girl wants to join the most maligned & abused political brigade 😁
— KTR (@KTRTRS) December 22, 2022
Vaishnavi, my team @KTRoffice will get in touch with you. Look forward to hearing more from you in person https://t.co/JpFwS2kcZJ
ఇవీ చూడండి: