పోచంపల్లి ఇక్కత్, కలంకారి సహా చేనేత మాస్కులను తెలంగాణ చేనేత సహకార సంస్థ నుంచి ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని చేనేత శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చాలా మంది తాను ఉపయోగిస్తున్న మాస్కుల గురించి వాకబు చేస్తున్నారన్నారు. అవసరం ఉన్న వారు టెస్కో నుంచి ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని, టెస్కో ఖాతాను జతపరిచారు.
తాను వాడే మాస్కులపై కేటీఆర్ ట్వీట్
తాను వాడే మాస్కులపై ట్వీట్ చేశారు చేనేత శాఖ మంత్రి కేటీఆర్. పోచంపల్లి ఇక్కత్, కలంకారి సహా చేనేత మాస్కులను తెలంగాణ చేనేత సహకార సంస్థ నుంచి ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
చేనేత మాస్కులు