ETV Bharat / state

మెహదీపట్నంలో స్టీలు వంతెన ఏర్పాటుకు సన్నాహాలు - స్కైవేస్ పై మంత్రి కేటీఆర్ తాజా ట్వీట్

మెహదీపట్నంలో స్టీలు వంతెన ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. 500 మీటర్ల వంతెన నిర్మాణానికి హెచ్​ఎండీఏ టెండర్ బిడ్లు పిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది పూర్తయితే పాదాచారులకు రోడ్డు దాటడం సులభతరం అవుతుందని అన్నారు.

ktr tweet on mehdipatnam skyways in hyderabad
మెహదీపట్నంలో స్టీలు వంతెన ఏర్పాటుకు సన్నాహాలు
author img

By

Published : Nov 4, 2020, 11:46 AM IST

పాదాచారుల సౌకర్యార్థం హైదరాబాద్​లోని మెహదీపట్నంలో 500 మీటర్ల స్టీలు వంతెన ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ టెండర్ బిడ్లు ఆహ్వానించిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. త్వరలోనే వాటి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఇవి పూర్తయితే పాదాచారులు అత్యంత సులభంగా రోడ్డు దాటే వీలుంటుందని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుత బస్ షెల్టర్లను అత్యాధునికంగా మార్చబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

  • #Mehdipatnam finally gets pedestrian skywalk (to cross over one of most congested roads) & ~500 mtrs steel skyway + 16 lifts (incl 2 in rythu bazaar)!

    Minister @KTRTRS has approved detailed designs & @HMDA_Gov calls for bids

    Bus shelters also get redesigned as part of project pic.twitter.com/Luz5f0o3iO

    — Arvind Kumar (@arvindkumar_ias) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: అత్యద్భుతం యాదాద్రి పునర్నిర్మాణం... కనులవిందు ఆ కళాఖండం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.