KTR Tweet Today: 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కంటే ఎక్కువే ఉద్యోగాలు భర్తీ చేసినట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రకటించారు. దీంతో తెరాస ప్రభుత్వం హామీలు అమలు చేస్తుందని మరోసారి రుజువైందని వెల్లడించారు. 2014 ఎన్నికల వాగ్దానం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పామని.. కానీ తెరాస ప్రభుత్వం ఇప్పటికే 1,33,942 పోస్టులను భర్తీ చేసిందన్నారు.
అవి కాకుండానే సీఎం కేసీఆర్ నూతనంగా 91,142 ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ బొనాంజాను ప్రకటించారన్నారు. ఇందులో 11,103 మంది కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడమే కాకుండా 80,039 పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నామని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ నిరుద్యోగ యువతకు ఇదో గొప్ప అవకాశంగా భావించాలని ... ఉద్యోగార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
-
Once again it's proven: TRS government delivers more than what it promises!
— KTR (@KTRTRS) March 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
One Lakh Jobs was the election promise in 2014. TRS government had already filled 1,33,942 posts and today Hon’ble CM Sri #KCR garu announced the recruitment bonanza of 91,142 jobs for #Telangana youth
">Once again it's proven: TRS government delivers more than what it promises!
— KTR (@KTRTRS) March 9, 2022
One Lakh Jobs was the election promise in 2014. TRS government had already filled 1,33,942 posts and today Hon’ble CM Sri #KCR garu announced the recruitment bonanza of 91,142 jobs for #Telangana youthOnce again it's proven: TRS government delivers more than what it promises!
— KTR (@KTRTRS) March 9, 2022
One Lakh Jobs was the election promise in 2014. TRS government had already filled 1,33,942 posts and today Hon’ble CM Sri #KCR garu announced the recruitment bonanza of 91,142 jobs for #Telangana youth
ఇదీ చదవండి: