KTR Tweet on Group-4: రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో వార్డు అధికారుల నియామకం జరగబోతోందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని పేర్కొన్నారు. వార్డు అధికారుల నియామకంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టి సారిస్తామని చెప్పారు. వార్డు అధికారులకు కౌన్సిలర్లతో మంచి సమన్వయం జరుగుతుందని.. గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.
-
Group-4 Notification issued by TSPSC
— KTR (@KTRTRS) December 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
In a pioneering initiative, Ward officers will be appointed by the Telangana Govt across all 141 Municipalities
This will bring in hyper local focus on civic issues & help synergise with ward councillors
My gratitude to Hon’ble CM KCR Garu pic.twitter.com/2Jx0NPQVT8
">Group-4 Notification issued by TSPSC
— KTR (@KTRTRS) December 2, 2022
In a pioneering initiative, Ward officers will be appointed by the Telangana Govt across all 141 Municipalities
This will bring in hyper local focus on civic issues & help synergise with ward councillors
My gratitude to Hon’ble CM KCR Garu pic.twitter.com/2Jx0NPQVT8Group-4 Notification issued by TSPSC
— KTR (@KTRTRS) December 2, 2022
In a pioneering initiative, Ward officers will be appointed by the Telangana Govt across all 141 Municipalities
This will bring in hyper local focus on civic issues & help synergise with ward councillors
My gratitude to Hon’ble CM KCR Garu pic.twitter.com/2Jx0NPQVT8
రాష్ట్రంలో గురువారం గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ శాఖల్లో 9,168 పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. అర్హతలు, ఖాళీలు, వేతనం తదితర వివరాలతో సమగ్ర నోటిఫికేషన్ ఈనెల 23 నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంటుందని కమిషన్ కార్యదర్శి తెలిపారు
ఇవీ చదవండి: గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటినుంచంటే..
టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాలకు ఓ విధానం లేదా?
మూసేవాలా హత్య కేసు సూత్రధారి అరెస్ట్.. కాలిఫోర్నియాలో చిక్కిన గోల్డీ బ్రార్!