ETV Bharat / state

ప్రొఫెసర్‌ జయశంకర్‌తో జ్ఞాపకాలు.. ట్విటర్‌లో పంచుకున్న కేటీఆర్‌ - ప్రొఫెసర్ జయశంకర్ తాజా వార్తలు

ktr on prof jayashankar: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు. తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా జయశంకర్‌ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయనతో కలిసి ఉన్నటువంటి ఓ ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

కేటీఆర్
కేటీఆర్
author img

By

Published : Aug 6, 2022, 2:55 PM IST

ktr on prof jayashankar: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు. తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా జయశంకర్‌ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయనతో కలిసి ఉన్నటువంటి ఓ ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్​తో కలిసి పాల్గొన్న ముఖ్య ఘట్టాలను ట్విటర్ ద్వారా తెలియజేశారు.

2009 నవంబర్ 29న అలగునూర్​లో కేసీఆర్​ను అరెస్ట్ చేసిన సమయంలో హనుమకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లామని తెలిపారు. ఆ రోజున ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు.. తనను అరెస్ట్ చేసి వరంగల్ జైలుకు పంపించారని మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు.

  • This is one of my favourite pictures with Jayashankar Sir

    29th November, 2009 at his residence in Hanamakonda after we both had traveled together from Alugunur after KCR Garu was arrested

    Later in the day, Prof was arrested & taken to Khammam Jail & I was sent to Warangal Jail pic.twitter.com/egBT3kasO8

    — KTR (@KTRTRS) August 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన వ్యక్తి: రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన చూపిన మార్గం, పాఠాలు, చైతన్యం చిరస్మరణీయని గుర్తు చేశారు. జయశంకర్ ​ఆశించినట్లుగా స్వయం పాలన సాకారమైందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

  • తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా
    మీరు నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకం..

    మీరు గడిపిన జీవితం మహోన్నతం..
    స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న
    ప్రగతి ప్రస్థానం సాక్షిగా.. మీకివే మా నివాళులు

    జోహార్ Prof. జయశంకర్ సార్ 🙏🙏 pic.twitter.com/vUEuodpd1Y

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.