ETV Bharat / state

20 years ago KTR Photo: 20 ఏళ్ల క్రితం ఫోటోను షేర్​ చేసిన కేటీఆర్​.. నెటిజన్లు ఏమన్నారంటే? - ktr photos shared in twitter

20 years ago KTR Photo: లండన్​లో తన 20 ఏళ్ల క్రితం ఫోటోను ట్వీట్టర్​లో మంత్రి కేటీఆర్​ షేర్​ చేశారు. దీనిపై నెటిజన్లు బాగుందంటూ... హీరోలా ఉన్నారంటూ కామెంట్​ పెడుతున్నారు.

20 years ago KTR Photo
20 years ago KTR Photo
author img

By

Published : Dec 11, 2021, 12:52 PM IST

Updated : Dec 11, 2021, 2:01 PM IST

20 years ago KTR Photo: లండన్‌లో 2001లో తాను లండన్‌లో గడిపిన రోజులను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన స్నేహితుడితో ఉన్న ఫొటోలను మధురస్మృతులు పేరిట శుక్రవారం ట్విటర్‌లో జత చేశారు.

ఈ ఫోటోను చూసిన నెటిజన్లు... బాగుంది అంటూ రిప్లే ఇస్తున్నారు. అప్పట్లోనే డ్రెస్సింగ్​ స్టైల్​ సూపర్​ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది హీరోలా ఉన్నారని... కొనియాడారు. ఓ నెటిజన్​... 'దొరికేశాడు మాకు హలీవుడ్​ హీరో అంటూ...' కామెంట్​ పెట్టారు. థాంక్​ గాడ్​... మీరు సినీమాల్లోకి రాలేదంటూ మరో నెటిజన్ స్పందించారు. కొంతమంది నెటిజన్లు... హ్యాండ్సమ్ హంక్, హీరోగా ట్రై చేయాల్సింది, భవిషత్తు సీఎం మీరే అంటూ... కేటీఆర్​కు కామెంట్​ పెట్టారు.

  • దొరెకేసాడు మాకు హాలీవుడ్ హీరో 👍సూపర్బ్ 🥳

    — RAMAKRISHNA MUKKERA🇮🇳⛳ (@RAMAKRI6SHNA) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Ammaaa. Appatlone dressing style😦

    — Hyperbolic Hexagon (@1__H_1) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Looking good sir ❤️🤗

    — ALAN 💫 (@Kohlistic_18) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Actors :thank God he didn't get into movies

    — PAVAN_THE_ONLY_ONE (@PAVANTHEONLYOF1) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • who knew the boy who roamed in streets of london would rule telangana one day 🔥😉🤩

    — Raj kumar (@rajv39822) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Perfect sir....hope u'll b our future CM.....

    — Sabris (@sandyy1144) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Aa time lo hero ga try cheyalsidi sir..

    — Praveen 🇮🇳🇮🇳🇮🇳 (@ursNAANE) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నెటిజన్‌ విజ్ఞప్తికి స్పందన..

నేపాల్‌లో అనారోగ్యంతో మరణించిన తన తల్లి మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించేందుకు సాయం చేయాలని రాహుల్‌ అనే నెటిజన్‌ శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌లో కోరారు. మంత్రి స్పందించి నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు.

ఇదీ చూడండి: Kandikonda: కందికొండ చికిత్స కోసం మంత్రి కేటీఆర్ చేయూత

Last Updated : Dec 11, 2021, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.