ETV Bharat / state

అటవీశాఖ అధికారిణిపై దాడిని ఖండించిన కేటీఆర్​

కుమురం భీం జిల్లాలో అటవీశాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిని కేటీఆర్ ఖండించారు. విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు.  చట్టానికి ఎవరూ అతీతులు కాదని ట్విటర్​లో ట్వీట్​ చేశారు.

అటవీశాఖ అధికారిణి దాడి ఘటనపై స్పందించిన కేటీఆర్​
author img

By

Published : Jun 30, 2019, 5:44 PM IST

Updated : Jun 30, 2019, 6:13 PM IST

కుమురం భీం జిల్లాలో అటవీశాఖ అధికారిణి అనితపై దాడిని తెరాస అధినాయకత్వం తీవ్రంగా పరిగణించింది. దాడి ఘటనపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందించారు. కోనేరు కృష్ణారావు చేసిన పనిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. కృష్ణారావుపై ఇప్పటికే కేసు నమోదైందని... అరెస్టు చేశామని వివరణ ఇచ్చారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ట్వీట్​ చేశారు.

  • I strongly condemn the atrocious behaviour of Koneru Krishna who attacked a forest officer who was doing her job. He has been arrested & a case booked already; no one is above law of the land

    — KTR (@KTRTRS) June 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: అటవీశాఖ సిబ్బందిపై తెరాసనేతల దాడి

Intro:filename:

tg_adb_45_30_dadi_ghatanapai_mla_konappa_vivarana_avb_ts10034

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం సార్సాల గ్రామంలో అటవీ అధికారులపై దాడి ఘటనపై స్పందించారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. రైతులపై అటవీ అధికారులు జులుం ఎక్కువైందని అన్నారు. ఎన్నో ఏన్లు గా వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూములను అటవీ అధికారులు అన్యాయంగా స్వాదినపర్చుకుంటున్నారని అన్నారు. ఈరోజు సార్సాల గ్రామంలో పట్టా ఉన్న భూముల్లో రైతులు దున్నుకుంటుంటే అటవీ అధికారులు ప్రతిపక్ష నాయకులకు చెందిన ట్రాక్టర్లు పెట్టి దున్నడానికి వచ్చారన్నారు. ఈ క్రమంలో తన సోదరుడు కోనేరు కృష్ణ రైతుల పక్షాన అక్కడికి వెళ్లి అడ్డుకున్నాడాని తెలిపారు. అధికారులపై దాడి చేసిన వారిని శిక్షించాలని అంటూనే... కోనేరు కృష్ణనే అధికారులపై దాడి చేసారంటూ కొంతమంది బురదజల్లుతున్నారని అన్నారు.

బైట్:

ఎమ్మెల్యే: కోనేరు కోనప్ప

Conclusion:
Last Updated : Jun 30, 2019, 6:13 PM IST

For All Latest Updates

TAGGED:

dadiforest
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.