ETV Bharat / state

KTR: 'భాగ్యనగరాన్ని సిలికాన్​ వ్యాలీ తరహాలో అభివృద్ధి చేయాలి' - hyderabad news

KTR participated in the 7th founding ceremony of T HUB: అంకురాలను ప్రోత్సహించడంలో టీహబ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన టీ-హబ్‌ ఏడో వ్యవస్థాపక వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భాగ్యనగరాన్ని సిలికాన్‌ వ్యాలీ తరహాలో అభివృద్ధి చేసేందుకు అంతా కృషి చేయాలని కేటీఆర్‌ సూచించారు.

minister ktr
మంత్రి కేటీఆర్​
author img

By

Published : Nov 5, 2022, 9:20 PM IST

KTR participated in the 7th founding ceremony of T HUB: భాగ్యనగరాన్ని సిలికాన్​ వ్యాలీ తరహాలో అభివృద్ధి చేయాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ టీహబ్​ శ్రేణులను కోరారు. టీ-హబ్​ ఏడో వ్యవస్థాపక వేడుకల్లో మంత్రి కేటీఆర్​ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంకురాలను ప్రోత్సహించడంలో టీహబ్​ దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు టీహబ్​ ఆలోచనలను ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ టీహబ్​ ద్వారా 1.9 బిలియన్​ డాలర్ల ఫండింగ్​ రైజ్​ చేశామని తెలిపారు. హైదరాబాద్​ను అత్యున్నత స్థాయికి తీసుకొని వెళ్లాలని సూచించారు. నగరంలో ఉన్న స్టార్టప్​ కంపెనీల వల్లనే ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. తరవాత అవార్డులను ప్రధానం చేశారు.

టీ హబ్​ ఏడో వ్యవస్థాపక వేడుకల్లో ప్రసంగిస్తోన్న మంత్రి కేటీఆర్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.