ETV Bharat / state

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్​ - ktr

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​  తెలంగాణ భవన్​లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు 73వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్​
author img

By

Published : Aug 15, 2019, 10:28 AM IST

హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు 73వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ మహిళా నాయకులు కేటీఆర్​కు రాఖీ కట్టారు. వేడుకల్లో గుత్తా సుఖేందర్​ రెడ్డి, దానం నాగేందర్​, పొంగులేటి పాల్గొన్నారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్​

ఇవీ చూడండి:రాఖీల యందు ఈ రాఖీలు వేరయా...

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.