ETV Bharat / state

'రానున్న రోజుల్లో 3డీ ప్రింటింగ్​ పరిశ్రమకు భాగ్యనగరం వేదిక'

KTR launched Am Tech Expo: 3డీ ప్రింటింగ్​, ఆవిష్కరణల రంగంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ‘యామ్ టెక్’ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో ఆయన పాల్గొని, ప్రారంభించారు.

minister ktr
మంత్రి కేటీఆర్​
author img

By

Published : Dec 2, 2022, 3:15 PM IST

KTR launched Am Tech Expo: రానున్న రోజుల్లో 3డీ ప్రింటింగ్​ పరిశ్రమకు హైదరాబాద్​ మహానగరం వేదిక కానుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. ‘యామ్ టెక్’ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో ఆయన పాల్గొని, ప్రారంభించారు. ఈ సందర్భంగా 3డీ ప్రిటింగ్​, ఆవిష్కరణల రంగంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. భారత్​లో ఈ టెక్నాలజీ అభివృద్ధి చేసి.. విదేశాలకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్​లోని మెడికల్​, పరిశ్రమ రంగాల్లో కూడా 3డీ ప్రిటింగ్​ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.