హైదరాబాద్ ఎర్రగడ్డ కార్పొరేటర్ దంపతులకు జరిమానా విధించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కార్పొరేటర్ షాహిన్‌బేగం, భర్త షరీఫ్‌కు జరిమానా పడింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టినందుకు కార్పొరేటర్‌కు రూ.20 వేలు, మాస్కు లేకుండా వచ్చినందుకు కార్పొరేటర్ భర్త షరీఫ్‌కు వెయ్యి రూపాయల ఫైన్ వేశారు.
వారిద్దరికీ జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌లో బస్తీ దవాఖానా ప్రారంభోత్సవంలో కేటీఆర్... వారికి జరిమానా వేశారు.
ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక