ETV Bharat / state

మేయర్, ఛైర్​పర్సన్​ ఎంపికపై తెరాస వ్యూహాలు

పురపోరులో తెరాస జయభేరీ మోగించింది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. పార్టీ గెలుపుతో గులాబీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తెలంగాణ భవన్​లో ఎంపీలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.

ktr
గులాబీ జోరు
author img

By

Published : Jan 25, 2020, 10:46 AM IST

Updated : Jan 25, 2020, 2:18 PM IST

తెలంగాణ భవన్​లో సంబురాలు మొదలయ్యాయి. పురపోరులో కారు జోరుతో నేతలు, కార్యకర్తలు భారీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌... మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు. మెజార్టీ స్థానాలు గెలుచుకున్నందున.. మేయర్, ఛైర్​పర్సన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించారు. పార్టీ కార్యాలయంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఎక్స్​అఫీషియో ఓటు వినియోగంపై వారితో చర్చిస్తున్నారు.

మేయర్, ఛైర్​పర్సన్​ ఎంపికపై తెరాస వ్యూహాలు

ఇవీ చూడండి: వెలువడుతున్న ఫలితాలు.. అత్యధిక స్థానాల్లో తెరాస విజయభేరీ..

Last Updated : Jan 25, 2020, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.