మహనీయుల స్మారకాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇరువురు నాయకులు సుధీర్ఘకాలం ప్రజాసేవలో ఉండి, తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులని కేటీఆర్ కొనియాడారు. అటువంటి మహానాయకులపై అక్బర్ వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటులేదని మంత్రి హెచ్చరించారు.
" class="align-text-top noRightClick twitterSection" data="ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. పీవీ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు సీఎంగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటులేదు.
--- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు. 2/2
— KTR (@KTRTRS) November 25, 2020
">ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు. 2/2