KTR fire on BJP steering committee: మునుగోడు ఉపఎన్నికపై భాజపా స్టీరింగ్ కమిటీ భేటీపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక 15లోపు వస్తుందని.. 5అంచెల వ్యూహంతో భాజపా విజయం సాధించాలని భాజపా స్టీరింగ్ కమిటీ భేటిలో ఆపార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.
ఎలక్షన్ కమిషన్ కంటే ముందే భాజపా ఎన్నికల తేదీని ప్రకటిస్తుందని, ఈడీ కంటే ముందే సోదాలు చేసే వారి పేర్లు వెల్లడిస్తుందని, ఎన్‌ఐఏ కంటే ముందే బ్యాన్ విధిస్తుందని, ఐటీ అధికారుల కంటే ముందే నగదు వివరాలు భాజపా చెబుతుందని, సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లు భాజపా ప్రకటిస్తోందని.. ఆయన ట్విటర్లో తనదైన శైలీలో విమర్శించారు. అసలు భారతీయ జనతా పార్టీని "భారతీయ జనా ఈసీ-సీబీఐ-ఎన్‌ఐఏ-ఐటీ-ఈడీ పార్టీగా" పేరు మార్చుకోవాలని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
-
Before "EC"
— KTR (@KTRTRS) October 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
BJP announces
The Poll Dates!
Before "ED"
BJP announces
The Names!
Before "NIA”
BJP announces
The Ban!
Before "IT”
BJP announces
The Amount!
Before "CBI"
BJP announces
The Accused!
Appropriately BJP should rename itself as;
"BJ...EC-CBI-NIA-IT-ED...P" pic.twitter.com/ZvwFlJW03w
">Before "EC"
— KTR (@KTRTRS) October 2, 2022
BJP announces
The Poll Dates!
Before "ED"
BJP announces
The Names!
Before "NIA”
BJP announces
The Ban!
Before "IT”
BJP announces
The Amount!
Before "CBI"
BJP announces
The Accused!
Appropriately BJP should rename itself as;
"BJ...EC-CBI-NIA-IT-ED...P" pic.twitter.com/ZvwFlJW03wBefore "EC"
— KTR (@KTRTRS) October 2, 2022
BJP announces
The Poll Dates!
Before "ED"
BJP announces
The Names!
Before "NIA”
BJP announces
The Ban!
Before "IT”
BJP announces
The Amount!
Before "CBI"
BJP announces
The Accused!
Appropriately BJP should rename itself as;
"BJ...EC-CBI-NIA-IT-ED...P" pic.twitter.com/ZvwFlJW03w
ఇవీ చదవండి:
- గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనందరం చేసుకున్న పుణ్యం: సీఎం కేసీఆర్
- పెద్దపల్లిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్, ఇసుక రీచ్ల ముడుపులపై లొల్లి
- 'కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అబద్ధమా? లేక జల్ జీవన్ మిషన్ అబద్ధమా?'