ETV Bharat / state

కేటీఆర్ పుట్టినరోజు.. పేదలకు దుప్పట్ల పంపిణీ - boinpally

రాష్ట్ర వ్యాప్తంగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. పలువురు నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

కేటీఆర్ పుట్టినరోజు..పేదలకు దుప్పట్ల పంపిణీ
author img

By

Published : Jul 24, 2019, 2:57 PM IST

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి, కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. దుప్పట్లతో పాటు మొక్కలను కూడా అంద చేశారు. బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఆసరాగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.

కేటీఆర్ పుట్టినరోజు..పేదలకు దుప్పట్ల పంపిణీ

ఇదీ చూడండి : మహాత్మాగాంధీ రాబోయే 150వ జన్మదినోత్సవ ర్యాలీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.