నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. వర్చువల్ విధానంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహంచనున్నారు. హైదరాబాద్ జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి సమావేశం జరగనుంది. సమావేశంలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, తెలుగురాష్ట్రాల ఈఎన్సీలు పాల్గొననున్నారు. వేసవి అవసరాలు, గడిచిన 3 నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించనున్నారు. జూన్ వరకు నీటి విడుదలపై కమిటీ నిర్ణయం తీసుకోనున్నారు.
నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం - Krishna Board news updates
నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. వేసవి అవసరాలు, గడిచిన 3 నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించనున్నారు.

నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం