ఇవీ చూడండి:అల్లూరిగా చరణ్, కొమురంభీంగా తారక్
తెలంగాణకు 29, ఏపీకి 17.5 టీఎంసీలు - BOARD
వేసవి కాలం దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్టా నీటి పంపకాలపై యాజమాన్య బోర్డు సమావేశమైంది. శ్రీశైలం, సాగర్ నుంచి తాగు, సాగు అవసరాలకోసం నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
వేసవి కోసం పంపకాలు...
హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. మే వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు అవసరమైన నీటి కేటాయింపుపై భేటీలో చర్చించారు. తెలంగాణకు 29, ఏపీకి 17.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కమిటీ నిర్ణయించింది. శ్రీశైలంలో 800, సాగర్‌లో 505 అడుగుల నీటిమట్టం ఆధారంగా ఈ కేటాయింపులు చేశారు. సాగర్‌లో వీలైనంత మేరకు 510 అడుగుల వరకు నీటిమట్టం ఉండేలా చూడాలని బోర్డు నిశ్చయించింది. భేటీలో బోర్డు ఛైర్మన్ ఆర్.కె.జైన్, సభ్య కార్యదర్శి హరికేష్ మీనా, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:అల్లూరిగా చరణ్, కొమురంభీంగా తారక్
Hyd_Tg_20_13_Madapur_Zurides_Ab_C15
యాంకర్:పట్నం నుంచి గ్రామం వరకు ప్రతి ఒక్కరికీ క్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంచే విధంగా జు రైడ్స్ సంస్ధ పని చేస్తుందని..... మార్కేట్ లో ఇప్పడున్న సంస్థల కన్న తక్కువ మొత్తంలో ఛార్జ్ లు వసూలు చేస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత దేవజ్ఞ శర్మ తెలిపారు..... హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో కార్ రెంటల్స్, సెల్ఫ్ డ్రైవ్ క్యాబ్ లకు అద్దెకు ఇచ్చే నూతన సంస్థ జు రైడ్స్ నేడు ప్రారంభించారు.... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దైవజ్ఞ శర్మ పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు...జు రైడ్స్ సంస్థ లో క్యాబ్ రెంట్స్, సెల్ఫ్ డ్రైవ్ అందరికీ అందుబాటులో ఉంటాయనీ ప్రతి గ్రామము నుంచీ నగరానికి క్యాబ్ సేవలు అందించాలని పేద ప్రజలకు తక్కువ మొత్తంలో ఛార్జ్ లు వసూలు చేసేలా సంస్థ నిర్వహణ జరుగుతుందని......అంతేకాకుండా నగరం నుంచి గ్రామానికి వెళ్లే ప్రయాణికులకు ఒన్ వై చార్జ్ వసూలు చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు....
బైట్:దైవజ్ఞ శర్మ, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త
బైట్:సంస్థ నిర్వాహకులు...

Last Updated : Mar 14, 2019, 5:08 PM IST