ETV Bharat / state

ఈనెల 14న కృష్ణాబోర్డు భేటీ - water

తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 14న సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై చర్చించనున్నారు.

14న కృష్ణాబోర్డు భేటీ
author img

By

Published : Mar 12, 2019, 5:13 PM IST

14న కృష్ణాబోర్డు భేటీ
కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 14న సమావేశం కానుంది. మే నెల వరకు ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్​ మీనా రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్​లకు లేఖ రాశారు.

మే వరకు తాగు, సాగు నీటి అవసరాల కోసం 17 టీఎంసీల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఇదే విషయాన్ని తెలంగాణకు బోర్డు వివరించి... ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది. నీటి విడుదలపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చిస్తారు.

ఇవీ చూడండి:మొదటి ఓటు సభాపతి పోచారం, రెండోది కేటీఆర్​

Intro:Tg_wgl_03_11_scada_software_launch_transco_cmd_ab_c5

Body:కరెంటు సరఫరా నిలిచిపోతే సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునే నూతన స్కాడా సాఫ్ట్ వెర్ ను వరంగల్ ఎన్పీడీసీఎల్ సంస్థ ముందుకు తీసుకొచ్చింది .నగరంలో ఎక్కడ కరెంటు పోయినా వెంటనే ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చును. అటువంటి స్కాడా సాఫ్ట్ వెర్ ను తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు హన్మకొండలోని విద్యుత్ భవన్ లో ప్రారంభించారు . ఈ నూతన సాఫ్ట్ వేర్ ద్వారా కరెంట్ పోయిన చోటనే మరమ్మత్తులు చేయవచ్చును. ఈ స్కాడా సాఫ్ట్ వెర్ తో వరంగల్ నగరం లోని 21 సబ్ స్టేషన్లను 109 ఫీడర్లతో అనుసంధానం చేశారు. 95 చోట్ల సెక్షన లైజర్లు ఏర్పాటు చేశారు. వీటిని విద్యుత్ భవనంలోని స్కాడా సాఫ్ట్ వెర్ కేంద్రానికి అనుసంధానం చేశారు. తద్వారా ఈ పరిజ్ఞానం తో విద్యుత్ అంతరాయలను తగ్గించడంతో పాటు ఏదైనా సబ్ స్టేషన్లో సాంకేతిక సమస్య తలెత్తిన పక్కనే ఉండే సబ్ స్టేషన్ ఫీడర్ల ద్వారా వినియోగదారుల కు కరెంట్ సరఫరా అందించే వెసులుబాటు ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. అనంతరం కొత్తగూడెంలో నూతనంగా నిర్మించిన 120కేవీపీ సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు రిమోట్ ద్వారా ప్రారంభించారు..... బైట్స్
ప్రభాకర్ రావు, తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ
గోపాలరావు, npdcl సీఎండీ

Conclusion:scada softwer
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.