ETV Bharat / state

పేదల అభివృద్ధే లక్ష్యం

కొప్పుల ఈశ్వర్​ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో సచివాలయంలోని ఛాంబర్​కు  వెళ్లారు. పేదల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు.

బాధ్యతలు స్వీకరించిన కొప్పుల
author img

By

Published : Feb 24, 2019, 5:08 PM IST

సంక్షేమశాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా సచివాలయంలోని తన ఛాంబర్​లో అడుగు పెట్టారు. అమాత్య అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు కొప్పుల కృతజ్ఞతలు తెలిపారు. శాఖలన్నీ పేదలకు సంబంధించినవని...వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలోమంత్రులు ఈటల రాజేందర్​, నిరంజన్​ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

పేదల అభివృద్ధే లక్ష్యం

ఇవీచదవండి:గెలుపే లక్ష్యంగా

సంక్షేమశాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా సచివాలయంలోని తన ఛాంబర్​లో అడుగు పెట్టారు. అమాత్య అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు కొప్పుల కృతజ్ఞతలు తెలిపారు. శాఖలన్నీ పేదలకు సంబంధించినవని...వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలోమంత్రులు ఈటల రాజేందర్​, నిరంజన్​ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

పేదల అభివృద్ధే లక్ష్యం

ఇవీచదవండి:గెలుపే లక్ష్యంగా

Intro:TG_NLG_111_24_Praject_Mumpu_graamalu_Pkg_C16

ముంపు గ్రామాలకు నిలిచిన సంక్షేమ పథకాలు.
యాంకర్:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన డిండి ఎత్తిపోతల పధకం లో బాగంగా చర్లగూడెం ప్రాజెక్టు మర్రిగూడ మండలం లోని చర్లగూడెం గ్రామంలో నిర్మిస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు 11.96 టీఎంసీల సామర్ధ్యం తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు లో చర్లగూడెం, వెంకేపల్లి,వేంకేపల్లి తండా,నర్శిరెడ్డిగూడెం గ్రామాలు పూర్తి అవసాలు భూములు కోల్పోతున్నారు. ఈ గ్రామాల్లో గత కొంతకాలంగా సంక్షేమ పథకాలు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వాయిస్:
ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పూర్తి భూ నష్ట పరిహారం చెల్లించక,అవసాలు కల్పించక పోవడంతో ప్రాజెక్టు నిర్మాణం ఆరంభంలో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఆ భూ నిర్వాసితులు.




Body:వాయిస్:
ముంపునకు గురవుతున్న గ్రామాలలో సంక్షేమ పథకాలు నిలిపివేయడంతో కూలీలకు ఉపాధి దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పని సైతం నిలిపి వేయడంతో కూలీలకు ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యాయి.భూములు ప్రభుత్వం తీసుకోవడంతో అక్కడ పనులు నిలిపి వేశారు .మరుగుదొడ్లు మంజూరు కూడా లేవు కొత్త రేషన్ కార్డులు రావు బ్యాంకుల నుంచి రుణాలు లభించవు.సిసి రోడ్లు ఇతర సంక్షేమ పథకాలు అందని పరిస్థితి ఉంది .ఇక్కడ కేవలం చౌక ధరల దుకాణాల ద్వారా కిలో బియ్యం తప్ప గ్రామాల్లో పనులు లేక ఉపాధి దొరక్క కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది
వాయిస్

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తండాలను గ్రామ పంచాయతీ చేసే క్రమంలో ముంపు ప్రాంతాలలో ఉన్నటువంటి వెంకేపల్లి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు 15వ ఆర్థిక సంఘం నిధులు అభివృద్ధి పనులు ఈ గ్రామానికి అందని ద్రాక్ష లా మారింది.

వాయిస్:
ప్రాజెక్టు



Conclusion:పరమేష్ బొల్లం
మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లా
9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.