.
రాష్ట్ర ఉత్సవంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి... ప్రభుత్వం ప్రకటన - కొండా లక్ష్మణ్ బాపూజీ
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 27న బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
birthday
.
Last Updated : Sep 20, 2019, 9:33 PM IST