.
మంచుతెరల్లో...కోనసీమ అందాలు - konaseema weather updates
ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచే కోనసీమ అందాలు... మంచుతెరల్లో మరింత కనువిందు చేస్తున్నాయి. సహజంగా పచ్చని పైర్లతో కళకళలాడే కోనసీమ ప్రాంతం... మంచు దుప్పటి కప్పుకుంది. లేలేత సూర్యకిరణాలు మంచు తెరలను చీల్చుకుంటూ వస్తున్న దృశ్యాలు మదిని పులకింపజేస్తున్నాయి. ఉదయాన్నే ఆకాశానికేసి చూసిన వారి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించాయి.
మంచుతెరల్లో...కోనసీమ అందాలు
.
Intro:యాంకర్
కోనసీమ అందాలను ఎంత చూసినా తనువు చాలదు ఇక ఈ సీజన్లో అయితే తెలుగింటి ఎంకిలా ఈ సీమ మరింత అందంగా ఉంటుంది ఈరోజు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో మంచు ఎక్కువగా ఆవరించి మనసు పులకించి పోయేలా అందమైన దృశ్యాలు కనువిందు చేశాయి వాటిని ఆలస్యం చేయకుండా వీక్షించండి
రిపోర్టర్ భగత్ సింగ్8008574229
Body:కోనసీమ
Conclusion:అందాలు