ETV Bharat / state

ఆర్టీసీకి మద్దతుగా మేడ్చల్​ డిపో వద్ద కోదండరామ్​ ధర్నా - latest news of tsrtc workers with the support of kodandaram

మేడ్చల్​ బడ్​ డిపో ఎదురుగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెజసా అధ్యక్షుడు కోదండరామ్​ ధర్నాలో పాల్గొన్నారు.  ఈనెల 9న మిలియన్​ మార్చ్​ కార్యక్రమంలో ప్రతి కార్మికుడు పాల్గొని నిరసన తెలపాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

ఆర్టీసీకి మద్దతుగా మేడ్చల్​ డిపో వద్ద కోదండరామ్​ ధర్నా
author img

By

Published : Nov 7, 2019, 8:07 AM IST

మేడ్చల్ బస్ డిపో ఎదురుగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ధర్నాలో పాల్గొన్నారు. ఆయన వెంట ఆర్టీసి జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 49 వేల కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని కోరారు. ఆర్టీసిని ప్రైవేటు పరం చేయడం ఎవరికి సాధ్యం కాదన్నారు. ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు కష్టపడి సంస్థను అభివృద్ధి చేశాడని పేర్కొన్నారు. ఈనెల 9న మిలియన్ మార్చ్ కార్యక్రమంలో ప్రతి కార్మికుడు పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలపాలని కోరారు.

ఆర్టీసీకి మద్దతుగా మేడ్చల్​ డిపో వద్ద కోదండరామ్​ ధర్నా

ఇదీ చూడండి: ఆర్టీసీపై సీఎం సుదీర్ఘ సమీక్ష- కీలక అంశాలపై లోతైన చర్చ

Intro:సికింద్రాబాద్ యాంకర్..నగరంలో పెరుగుతున్న కాలుష్యం నివారించడానికి ఆలిండియా అగర్వాల్ సంఘం సలహాదారుడు ప్రమోద్ మోడీ నూతన అధ్యాయాన్ని తీసుకువచ్చారు..అగర్వాల్ సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు బొకేలు పూలకు బదులు మొక్కలను ఇచ్చి పుచ్చుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ఆయన కోరారు..సికింద్రాబాదులోని బోయిన్పల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బాలనగర్ అగర్వాల్ శాఖ ఆధ్వర్యంలో అగర్వాల్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి అనంతరం అగర్వాల్ సంబంధించిన సభ్యులంతా వారంతా ఒక దగ్గరికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఒకరికొకరు పూల మొక్కలను ఎంచుకుని తమ సంస్కృతిని చాటి చెప్పామని అన్నారు..అగర్వాల్ లో ఉన్న 48 శాఖలకు సంబంధించిన వారంతా ఈ కార్యక్రమాలను చేపడతారని ఆయన వెల్లడించారు..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగర్వాల్ సంఘానికి రెండెకరాల భూమిని కేటాయించిందని అందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు..హైదరాబాదులో దాదాపుగా ఐదు వేల కుటుంబాలకు సంబంధించిన agarwal's నివసిస్తున్నారని తెలిపారు.. ఈ సందర్భంగా తాము పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అగర్వాల్ సమాజం గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు..ఈరోజు సమ్మేళనం పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కలుసుకుని తమ కష్టాలను సంతోషాలను పంచుకొని సహపంక్తి భోజనాలు చేస్తామని తెలిపారు ..

బైట్..నరేష్ చౌదరి తెలంగాణ రాష్ట్ర అగర్వాల్ సంఘం అధ్యక్షుడు

ప్రమోద్ మోడీ ఆలిండియా అగర్వాల్ సంఘం సలహాదారుడుBody:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.