ETV Bharat / state

భాజపా తీరు మార్చుకోవాలి :కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి

భాజపాకు అనుకూలంగా లేని వారిపై సీబీఐతో దాడులు చేయించి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఆర్థిక నేరస్థులైన వారు ఇప్పుడు పార్టీ తీర్థం పుచ్చుకోగానే పునీతులయ్యారని పేర్కొన్నారు.

భాజపా తీరు మార్చుకోవాలి :కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి
author img

By

Published : Aug 9, 2019, 10:21 PM IST

భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేని వారిపై కేంద్రం సీబీఐని ఉసిగొలుపుతోందని తెలంగాణ రాష్ట్ర పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కోదండ రెడ్డి ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార దుర్వినియోగం పెరిగిందని ద్వజమెత్తారు. ఎంపీలు సీఎం రమేష్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్​, గరికపాటిలు భయపడే భాజపాలో చేరారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఆర్థిక నేరస్థులైన ఆ నలుగురు ఇప్పుడు పునీతులయ్యారని ఎద్దేవా చేశారు.

భాజపా తీరు మార్చుకోవాలి :కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి

ఇదీ చూడండి :ఆదివాసీల పట్ల మానవత్వం చూపండి

TG_Hyd_49_09_KODANDAREDDY_PC_AB_3038066 Reporter: M.Tirupal Reddy గమనిక: ఫీడ్‌ గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి వచ్చింది. గమనించగలరు. ()భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా లేని వాళ్లపై సీబీఐని ఉసిగొలుపుతోందని తెలంగాణ రాష్ట్ర పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కోదండ రెడ్డి ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార దుర్వినియోగం పెరిగిపోయిందని ద్వజమెత్తారు. ఎంపీలు సీఎం రమేష్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటనేష్‌, గరికపాటిలు తమపై ఎక్కడ సీబీఐని ఉసిగొల్పుతారో అని భయపడి బీజేపీలో చేరారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఆర్థిక నేరస్థులైన ఆ నలుగురు ఇప్పుడు పునీతులయ్యారని దుయ్యబట్టారు. దేశ బడ్జెట్‌తో నిరుద్యోగులకు, పేదలకు ఏలాంటి మేలు జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బైట్: కోదండ రెడ్డి, ఛైర్మన్‌, పీసీసీ క్రమశిక్షణ కమిటీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.