ETV Bharat / state

'ప్లాస్టిక్​ రహిత నగరంగా హైదరాబాద్​ను మారుద్దాం'

హైదరాబాద్ ఇందిరా పార్క్​లో సంచులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి పంపిణీ చేశారు. ప్లాస్టిక్​ను నిషేధించాలని సూచించారు.

kishanreddy
author img

By

Published : Oct 6, 2019, 12:31 PM IST

అత్యంత సుందరమైన హైదరాబాద్​ను పర్యావరణ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్, స్మైల్ డు సహకారంతో వాకర్స్​కు సంచులను కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. పర్యావరణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందిరా పార్క్ వాకర్స్ సభ్యులు గిన్నిస్ బుక్ రికార్డులో పేరు సాధించుకున్న మాదిరిగా... పార్క్ కూడా ప్లాస్టిక్​ రహితంగా కీర్తి ప్రతిష్ఠలు సాధించాలని ఆకాంక్షించారు.

'ప్లాస్టిక్​ రహిత నగరంగా హైదరాబాద్​ను మారుద్దాం'

ఇదీ చూడండి: ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచే యోచనలో ప్రభుత్వం...!

Intro:హైదరాబాద్ ఇంద్ర పార్క్ లో ప్లాస్టిక్ రహిత బట్ట బ్యాగులను ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు

Body:అత్యంత సుందరమైన హైదరాబాద్ ను పర్యావరణ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంద్ర పార్క్ వాకర్స్ అసోసియేషన్ ,, స్మైల్ డు సహకారంతో వాకర్స్ కు బట్ట బ్యాగులను కిషన్ రెడ్డి పంపిణీ చేశారు.... హైదరాబాద్ అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందని చెబుతున్న నేపథ్యంలో పర్యావరణం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఇందిరా పార్కు వాకర్స్ సభ్యులు గిన్నీస్ బుక్ రికార్డులో పేరు సాధించుకున్న మాదిరిగా నువ్వు ప్లాస్టిక్ పార్కుగా కీర్తి ప్రతిష్టలు సాధించాలని ఆయన హితవు పలికారు ప్రతి ఒక్కరు న్యూ క్లాసిక్ నినాదాన్ని నినాదం పరిమితం చేయకుండా బ్యాగ్ ను తప్పనిసరిగా వాడాలని ఎదుటి వారితో కూడా భర్త బ్యాగులు వాడే దిశగా చైతన్య పరచాలని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్,, శాసనసభ్యుడు ముఠా గోపాల్,, కార్పోరేటర్ పద్మ నరేష్ ,,వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సుధాకర్ యాదవ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు

Conclusion:నగరంలోని పార్కులు అన్ని ప్లాస్టిక్ రహిత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దడానికి వాకర్స్ కంకణబద్ధులు కావాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.