ETV Bharat / state

నిజాయతీపరులా, రౌడీలా అనేది ప్రజలే నిర్ణయిస్తారు - మీ అభివృద్ధిలో భాగమవుతా: కిషన్ రెడ్డి

నిజాయతీపరులను గెలిపిస్తారో, రౌడీలను గెలిపిస్తారో ప్రజలే నిర్ణయిస్తారని సికింద్రాబాద్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాసేవకుడు, చౌకిదార్​ మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోగతి సాధిస్తుందని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి తనను గెలిపిస్తే.. ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతానని హామీ ఇచ్చారు.

సికింద్రాబాద్​లో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 27, 2019, 7:15 PM IST

సికింద్రాబాద్​లో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్ నామాలగుండులోని వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి​ భాజపా అభ్యర్థి కిషన్​రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముఖ్య నాయకులు, కార్యకర్తల ఇంటింటికి వెళ్లి కలిశారు. ఈ ఎన్నికలు చాలా కీలకమని, దేశంలో మోదీ మరోసారి ప్రధాని కావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమన్నారు.

ఇవీ చూడండి:శరత్​... నేను కేసీఆర్​ను మాట్లాడుతున్నా...!

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.