ETV Bharat / state

జమ్మూకశ్మీర్​లో శాంతి నెలకొల్పాం: కిషన్ రెడ్డి - Kishan reddy

ప్రధాని మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్​లో సేవా సప్తహ్​ కార్యక్రమంను భాజపా నేతలు నిర్వహించారు. ఈ సమావేశాన్నికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరై దుస్తులను పంపిణీ చేశారు.

'జమ్మూ కశ్మీర్​లో శాంతిని నెలకొల్పాం'
author img

By

Published : Sep 21, 2019, 4:36 PM IST

'జమ్మూ కశ్మీర్​లో శాంతిని నెలకొల్పాం'

ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషి గొప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సేవా సప్తహ్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్​లో దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులోభాగంగా రక్తదాన శిబిరాలు, శ్రమదానాలు, ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లండించారు. దేశంలో నూతన ఒరవడితో నూతన విధానాలతో మోదీ పాలన సాగుతోందని స్పష్టం చేశారు. గతంలో జమ్మూకాశ్మీర్​లో అనేక అల్లర్లు, గొడవలు, కర్ఫ్యూ, యుద్ధవాతావరణం ఉండేదని విభజన అనంతరం శాంతిభద్రతలు నెలకొన్నాయని పేర్కొన్నారు.

ఇవీచూడండి: మద్రాస్​ హైకోర్టు సీజే రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

Intro:సికింద్రాబాద్ యాంకర్ ....ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు మోడీ చేస్తున్న కృషి గొప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా సప్తహ్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాదులో దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరై దుస్తులను పంపిణీ చేశారు..భారతీయ సేవాశ్రమ సంఘం మరియు ఐ టి సి ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలకు యువతకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది.. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు శ్రమ దానాలు ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు..దేశంలో నూతన ఒరవడితో నూతన విధానాలతో నరేంద్ర మోడీ పాలన సాగుతోందని స్పష్టం చేశారు..గతంలో జమ్మూకాశ్మీర్లో అనేక అల్లర్లు గొడవలు కర్ఫ్యూ యుద్ధవాతావరణం ఉండేదని జమ్మూ కాశ్మీర్ విభజన అనంతరం ప్రస్తుతం శాంతిభద్రతల తో ఉందని అన్నారు..భారతీయుల గౌరవాన్ని కీర్తిప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు మోడీ అనేక విధాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు..అన్ని వర్గాల ప్రజలు నరేంద్రమోడీకి అండగా ఉంటూ వారి ఆశీస్సులు అందించాలని ఆయన తెలిపారు..బైట్.. కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.