ETV Bharat / state

తెరాస నాయకులకు మతిమరుపు: కిషన్​ రెడ్డి - kishan reddy fire on kt

లోక్​సభ ఎన్నికల్లో ఏడు సీట్లే గెలవడం వల్ల తెరాస నాయకులకు మతిమరపు వచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి విమర్శించారు. గతంలో నడ్డాను కలిసిన కేటీఆర్‌కు ఆయన ఎవరో తెలియదా అని ప్రశ్నించారు.

కిషన్​ రెడ్డి
author img

By

Published : Aug 21, 2019, 3:29 PM IST

జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదని... కేటీఆర్​ అనడం మంచి సంస్కృతి కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. లోక్​ సభ ఎన్నికల్లో ఏడు సీట్లు గెలవడం వల్ల తెరాస నాయకులకు మతిమరపు వచ్చిందని ఎద్దేవా చేశారు. కారు, సారు, పదహారు, దిల్లీలో సర్కార్ అన్నా తెరాస ఏడు స్థానాలకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో భాజపా లేకుంటే కవిత ఎలా ఓడిపోయిందని ప్రశ్నించారు. ​

తెరాస నాయకులకు మతిమరుపు: కిషన్​ రెడ్డి

ఇదీ చూడండి:ఈ ఊరికి మహాత్మా గాంధీ దేవుడయ్యాడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.