ETV Bharat / state

'చికిత్స పొందుతున్నవారు కోలుకుంటున్నారు' - కోటి ఆస్పత్రిలో కరోనా చికిత్స

కరోనా అనుమానిత లక్షణాలతో కింగ్​కోఠి ఆస్పత్రిలో 122 మంది చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి సూపరిండెంటెంట్ నరసింహ వెల్లడించారు.

king-koti-hospital-superintendent-about-isolation-ward
'చికిత్స పొందుతున్నవారు కోలుకుంటున్నారు'
author img

By

Published : Apr 8, 2020, 5:42 PM IST

హైదరాబాద్‌ కింగ్‌కోఠి ఆస్పత్రిలో 300 ఐసోలేషన్​ బెడ్లు అందుబాటులో ఉన్నాయని ఆస్పత్రి సూపరిండెంటెంట్ నరసింహ తెలిపారు. ప్రస్తుతం 122 మంది కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. గత నెల 30 నుంచి ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో బాధితులు చేరుతున్నారని... ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. 20 మంది కరోనా పాజిటివ్‌ ఉన్నవారు ఆస్పత్రిలో కోలుకుంటున్నారని వెల్లడించారు. అనుభవజ్ఞులైన వైద్య నిఫుణులు నిరంతరం పనిచేస్తున్నారంటున్న సూపరిండెంటెంట్​తో మా ప్రతినిధి ముఖా ముఖి..

'చికిత్స పొందుతున్నవారు కోలుకుంటున్నారు'

ఇవీ చూడండి: లాక్​డౌన్​ ముగిశాక 'వుహాన్​' ప్రజలు ఏం చేస్తున్నారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.