ETV Bharat / state

జల ప్రవేశానికి​ మహా గణపతి సిద్ధం.. శోభాయాత్ర ప్రారంభం - గణేశ్ నిమజ్జనం 2020

ఖైరతాబాద్​ మహా గణపతి జలప్రవేశానికి సిద్ధమయ్యాడు. కొవిడ్ నిబంధనలను అనుసరించి గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

khairatabad ganesh immersion started
జలప్రవేశానికి​ మహా గణపతి సిద్ధం.. కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం
author img

By

Published : Sep 1, 2020, 11:13 AM IST

హైదరాబాద్​ నిమజ్జన వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్​ మహా గణపతి జలప్రవేశానికి సిద్ధమయ్యాడు. ఆలయ కమిటీ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి గణేశుడి శోభాయాత్రను ప్రారంభమైంది. మధ్యాహ్నం మూడు గంటలలోగా మహాగణపతి నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవసమితి పేర్కొంది.

ఈసారి కరోనా వైరస్​ వ్యాప్తి దృష్ట్యా వేడకలు నిరాడంబరంగా జరగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

జలప్రవేశానికి​ మహా గణపతి సిద్ధం.. శోభాయాత్ర ప్రారంభం

ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.