సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అసోసియేషన్ నాయకులు కోరారు. వేసని సెలవులలో వేతనం చెల్లించాలని, హెల్త్ కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఆందోళనలో కేజీబీవీ - KGBV teachers strike
రాష్ట్రంలోని కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ధర్నాకు దిగారు. సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు.
ఆందోళనలో కేజీబీవీ
రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఆందోళనకు దిగారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అందరి సర్వీసులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అసోసియేషన్ నాయకులు కోరారు. వేసని సెలవులలో వేతనం చెల్లించాలని, హెల్త్ కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Hyd_Tg_69_27_Crpf ig On Short Flem_Ab_C1
Contributor: Bhushanam
( ) ఎడిట్ పాయింట్ సమర్పణలో ఆలోక్ ఆదిత్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇప్పలపల్లి రమేష్ నిర్మించిన కెప్టెన్ బోస్ లఘు చిత్రాన్ని... హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ ధియేటర్ నందు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన సిఆర్ పిఎఫ్ సౌత్ సెక్టార్ ఐజి GHP. రాజు ఐపిఎస్ చేతులమీదుగా ఈ లఘు చిత్రాన్ని విడుదల చేశారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఇటివల పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవానులకు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కెప్టెన్ బోస్ లఘు చిత్రం 12 నిమిషాల్లో ఎంతో అర్ధ వంతంగా తీశారని ఐజీ అన్నారు. చట్టం అటు భయం లెనోడు క్రిమినల్ ఆవుతాడాని... అదే చట్టం కోసం ప్రాణత్యాగం చేసే వాడు సైనికుడు ఆవుతాడాన్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తించాలని, జవానుల గొప్పతనాన్ని తెలిపే ఇటువంటి చిత్రాలు ఇంకా రావాలని తెలిపారు. ఇటువంటి లఘుచిత్రాన్ని రూపొందించిన నిర్మాత రమేష్ గారిని మరియు డైరెక్టర్ పి.సాయిచరణ్ ని మరియు ఇతర సాంకేతిక బృందాన్ని ఆయన అభినందించారు.
బైట్: జి. హెచ్. పి. రాజు, సీఆర్పీఎఫ్ సౌత్ సెక్టార్ ఐజీ