ETV Bharat / state

పెరగనున్న కిరోసిన్​ ధరలు

కిరోసిన్​ వినియోగదారులపై తాజాగా 25పైసలు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు అర్ధరాత్రి అమల్లోకి వచ్చాయి. రాబోయే నెలల్లో ఈ ధరలు ఇంకా పెరగనున్నట్లు సమాచారం.

కిరోసిన్​ ధరలు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ
author img

By

Published : Mar 15, 2019, 7:12 AM IST

Updated : Mar 15, 2019, 9:59 AM IST

కిరోసిన్​ ధరలు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో వినియోగదారులపై స్వల్పంగా కిరోసిన్ ధరల భారం పడింది. పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న కిరోసిన్‌పై లీటరుకు 25 పైసలు ధర అదనంగాపెరిగింది. ఈ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో డిసెంబరు వరకు ఈ ధరల్లో పెను మార్పులు రానున్నట్లు సమాచారం.

ఇంకా పెరగనున్న కిరోసిన్​ ధరలు

చౌక ధరల దుకాణాల డీలర్లు, టోకు వర్తకుల కమీషన్ పెంచుతూ తాజాగా పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కిరోసిన్ వినియోగం పెరుగుతున్న దృష్ట్యా లీటరు ధర 29.75 రూపాయలు, రిటైలర్​కైతే 25 పైసల కమీషన్​తో మొత్తం కలిపి 30 రూపాయలు చొప్పున ధర ఉండనుంది. మే నుంచి జూన్‌ వరకు లీటరు ధర 31 రూపాయలుగా ఉండనున్నాయి. ఇక జూలై నుంచి ఆగస్టు వరకు 32 రూపాయలు, సెప్టెంబరు నుంచి అక్టోబరు వరకు 33, నవంబరు, డిసెంబరులలో 34 రూపాయల చొప్పున ధరలు పెరగనున్నాయి. కమీషన్‌ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. 2014లో లీటరు కిరోసిన్ ధర 18 రూపాయలు ఉండేది. ఏటేటా చమురు ధరలు పెరగడం సర్వ సాధారణమేనని పౌర సరఫరాల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవీ చూడండి: తలసానిని కలిసిన మా సభ్యులు

Intro:TG_SRD_41_14_SSC_VIS_AB_C1..
యాంకర్ వాయిస్...
పదో తరగతి పరీక్షలు ఈనెల 16వ తారీకు నుంచి ప్రారంభం కానున్నాయి విద్యార్థినీ విద్యార్థులు ఎవరు కూడా కంగారు పడొద్దు అని రోజు వారి మాదిరిగానే ఈ పరీక్షలు కూడా రాయాలని అని జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు సూచించార 67 సెంటర్లలో మొత్తం 11630మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 11400. మంది విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులు కాగా 230 మంది గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు
** పరీక్ష కేంద్రాలకు కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి తెలిపారు

వాయిస్ ఓవర్...
పరీక్ష కేంద్రానికి చివరి నిమిషంలో కాకుండా అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవా లి

జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి తల్లిదండ్రులకు చిన్న సూచన చేశాడు పిల్లలను ఒత్తిడికి గురిచేయకుండా ప్రశాంతంగా గా పరీక్షలు రాసే వాతావరణాన్ని కల్పించాలని అలాగే తల్లిదండ్రులు ఎవరు కూడా కాపీయింగ్ ప్రోత్సహించకూడదు కాపీయింగ్ చేసిన వారిపై న డిబార్ చేయడం అలాగే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

బైట్.. ధర్మారెడ్డి జిల్లా కలెక్టర్

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
Last Updated : Mar 15, 2019, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.