ETV Bharat / state

ఏడుకొండల స్వామికి... గాన అభ్యర్థన - వెంకటేశ్వర స్వామకి గాయకుల కరోనా పాట

కరోనా భారీ నుంచి ప్రజలను రక్షించాలంటూ ఏడుకొండల స్వామికి పలువురు గాయనీ గాయకులు ప్రార్థన చేశారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కిరవాణి, ప్రముఖ గాయనీ శోభారాజుతోపాటు పలువురు సినీ, వర్ధమాన గాయనీగాయకులు ప్రత్యేక గీతలాపన చేసి వేడుకున్నారు.

corona song
special song
author img

By

Published : May 3, 2021, 11:58 AM IST

జగతిని అల్లకల్లోలం చేస్తున్న కొవిడ్​ను అంతం చేయాలని... కలియుగ ప్రత్యక్షదైవంగా పూజలందుకుంటున్న తిరుమలేశునికి తమ గాత్రంతో అభ్యర్థించారు గాయకులు. ఇది మా ప్రార్థన..... మమ్ములను మన్నించు దేవా.... అంటూ ప్రముఖ గాయనీ గాయకులు ఏడుకొండల వాడిని వేడుకున్నారు.

పంచభూతముల పట్ల మా అపరాధములు క్షమించమంటూ.. కొవిడ్​ నుంచి కాపాడమంటూ భక్తితో ఆలపించారు. చీకటిని పారద్రోలుము అంటూ గోవిందుడిని వేడుకున్నారు. ఎన్నో అపరాధాలు చేశామని... పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తమని మానవాళిని క్షమించమని అభ్యర్థించారు.

ఏడుకొండల స్వామికి... గాన అభ్యర్థన

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 5,695 కరోనా కేసులు, 49 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.