కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం, గౌరీ పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించడం తమ కుటుంబ ఆనవాయితీ అని హనుమంత రావు తెలిపారు. అయితే ఈసారి రాష్ట్రమంతా దీపావళి సంబురాలు చేసుకుంటే ఒక్క ఆర్టీసీ కార్మికుడి ఇంట్లో దీపం కూడా వెలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటి వాడని.. అలాంటి వ్యక్తి పంతంతో 15 మంది కార్మికులు అమరులయ్యారని వాపోయారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోని కార్మికులకు న్యాయం చేయాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లుగా హనుమంతరావు పేర్కొన్నారు.
కేదారనాథ్ వ్రతం చేసినా మనసులో బాధ ఉంది: వీహెచ్ - మల్లు భట్టి విక్రమార్క
కేదారనాథ్ వ్రతం చేసిన మనసులో బాధ ఉందని హనుమంత రావు అన్నారు. రాష్ట్రమంతా దీపావళి వేడుకలు చేసుకుంటే ఒక్క ఆర్టీసీ కార్మికుడి ఇంట్లో దీపం వెలగలేదని ఆవేదన చెందారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని భగవంతున్న ప్రార్థించనట్లు ఆయన తెలిపారు.
కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం, గౌరీ పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించడం తమ కుటుంబ ఆనవాయితీ అని హనుమంత రావు తెలిపారు. అయితే ఈసారి రాష్ట్రమంతా దీపావళి సంబురాలు చేసుకుంటే ఒక్క ఆర్టీసీ కార్మికుడి ఇంట్లో దీపం కూడా వెలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటి వాడని.. అలాంటి వ్యక్తి పంతంతో 15 మంది కార్మికులు అమరులయ్యారని వాపోయారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోని కార్మికులకు న్యాయం చేయాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లుగా హనుమంతరావు పేర్కొన్నారు.
టిఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు కాంగ్రెస్ నాయకులు మల్లు మల్లు భట్టి విక్రమార్క సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి ఏపీ అధ్యక్షులు ఎల్.రమణ అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు గీతారెడ్డి ఆర్ దామోదర్ రెడ్డి కాసాని జ్ఞానేశ్వర్ రావుల చంద్రశేఖర్ స్థానిక కార్పొరేటర్లు మరియు హనుమంతరావు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...
ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతము మరి గౌరీ పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించడం మా కుటుంబ ఆనవాయితీగా వస్తుంది దాన్ని నేను కొనసాగించడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం కేదారినాథ్ స్వామి వ్రతం చేసిన లోపల ఒక బాధ మిగిలి ఉంది రాష్ట్రమంతా దసరా దీపావళి సంబరాలు చేసుకుంటే ఆర్టీసీ కార్మికులు దీపావళి సందర్భంగా ఒక్కకార్మికుడి ఇంట్లో దీపం కూడా వెలగడం లేదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు అలాంటి వ్యక్తి పంతానికి పోకుండా ఇప్పటికే 15 మంది కార్మికులు అమరులయ్యారు కావున ఆర్టీసీని ప్రైవేటీకరించడం ఉద్దేశాన్ని విరమించుకొని కార్మికులకు న్యాయం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని తెలిపారు...
బైట్: వి హనుమంత రావు.. మాజీ ఎంపీ
Body:విజేందర్ అంబరుపేట
Conclusion:8555855674