ETV Bharat / state

'కేసీఆర్​ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది' - undefined

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని,ఆయన నాయకత్వాన్ని దేశం కోరుకుంటోందన్నారు సికింద్రాబాద్ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్.

'కేసీఆర్​ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది'
author img

By

Published : Apr 3, 2019, 3:57 PM IST

యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు సికింద్రాబాద్​ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్. ముషీరాబాద్​ నియోజకవర్గంలోని కవాడిగూడ, అడిక్​మెట్ డివిజన్​ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నాయిని, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగడానికి రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లోతెరాసను గెలిపించాల్సినఅవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని సాయికిరణ్ విజ్ఞప్తి చేశారు.

'కేసీఆర్​ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది'

ఇవీ చూడండి:'ఎన్నికలు ఉన్నా.. లేకున్నా.. మీవెంటే ఉంటాం'

Intro:ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రసారాన్ని పలు రాజకీయ పార్టీలు మరింత పెంచాయి

Body:ముఖ్యమంత్రి కెసిఆర్ ర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వాన్ని దేశం కోరుకుంటోందని సికింద్రాబాద్ పార్లమెంటు తెరాస పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ లోక్ సభ తెరాస పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ మంత్రి ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి, శాసన సభ్యుడు ముఠా గోపాల్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ, అడిక్మెట్ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు రు.. దేశ రాజకీయాలను శాసించే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లిన కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కెసిఆర్ ర్ హయాంలోని రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగడానికి రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని గుర్తుకు ఓటు వేయాలని ఆయన విన్నవించారు.......

బైక్ తలసాని సాయి కిరణ్ యాదవ్ సికింద్రాబాద్ లోక్సభ అ తెరాస పార్టీ అభ్యర్థి

Conclusion:సికింద్రాబాద్ పార్లమెంటు తెరాస పార్టీ అభ్యర్థి ఇ కి మద్దతుగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో తెరాస పార్టీ నాయకులు కార్పొరేటర్లు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.