ప్రగతిభవన్‌లో మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటనపై తెరాస నాయకత్వం చర్చిస్తుంది. ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఫాంహౌజ్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. ప్రగతిభవన్‌కు వెళ్లిన వారిలో ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఇవీ చదవండి: