పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 29న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ హాజరుకానున్న సభ ఏర్పాట్లను మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలసి పర్యవేక్షించారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చూడండి:తెదేపా కార్యకర్తలు నాకే ఓటేస్తారు: నామ