ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ దూరం పాటిస్తూ... మాస్కులు ధరించండి' - అల్లు అర్జున్ మామ

కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డి... జూబ్లీహిల్స్, ఫిలింనగర్​ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న 600 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, బియ్యం పంపిణీ చేశారు. ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్న వైద్యులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

kcr-foundation-distribute-groceries
'ప్రతి ఒక్కరూ దూరం పాటిస్తూ... మాస్కులు ధరించండి'
author img

By

Published : Apr 25, 2020, 3:58 PM IST

Updated : Apr 25, 2020, 5:12 PM IST

కరోనా నేపథ్యంలో పేద ప్రజలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. జూబ్లీహిల్స్, ఫిలింనగర్​లోని 600 మంది కుటుంబాలకు... కేసీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు.

లాక్​డౌన్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, ప్రత్యేకంగా వైద్యులు, పోలీసులు మన కోసం ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని... ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దూరం పాటిస్తూ... మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పాల్గొన్నారు.

'ప్రతి ఒక్కరూ దూరం పాటిస్తూ... మాస్కులు ధరించండి'

ఇవీ చూడండి: కశ్మీర్​లో ఎన్​కౌంటర్..​ ముగ్గురు ముష్కరులు హతం!

Last Updated : Apr 25, 2020, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.