- దిల్లీ భారాస జాతీయ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ
- దిల్లీలో భారాస జాతీయ కార్యాలయం ప్రారంభం
- దిల్లీ భారాస కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్
- ముఖ్యఅతిథులుగా యూపీ, కర్ణాటక మాజీ సీఎంలు అఖిలేష్, కుమారస్వామి
- భారాస జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రైతు నేతలు
- పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్

- హాజరైన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు
- కార్యాలయంలో రాజశ్యామల, నవచండీ యాగాలు నిర్వహణ
- రాజశ్యామల, నవచండీ యాగాల్లో పాల్గొన్న కేసీఆర్ దంపతులు
LIVE: దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ - KCR Delhi Tour Latest News
cm
12:37 December 14
దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
12:37 December 14
దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
- దిల్లీ భారాస జాతీయ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ
- దిల్లీలో భారాస జాతీయ కార్యాలయం ప్రారంభం
- దిల్లీ భారాస కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్
- ముఖ్యఅతిథులుగా యూపీ, కర్ణాటక మాజీ సీఎంలు అఖిలేష్, కుమారస్వామి
- భారాస జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రైతు నేతలు
- పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్
- ముఖ్యఅతిథులుగా యూపీ, కర్ణాటక మాజీ సీఎంలు అఖిలేష్, కుమారస్వామి
- హాజరైన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు
- కార్యాలయంలో రాజశ్యామల, నవచండీ యాగాలు నిర్వహణ
- రాజశ్యామల, నవచండీ యాగాల్లో పాల్గొన్న కేసీఆర్ దంపతులు
Last Updated : Dec 14, 2022, 1:23 PM IST