ETV Bharat / state

'కశ్మీర్ భారతదేశంలో ముమ్మాటికి అంతర్భాగమే'

గాంధీభవన్ లో స్వర్గీయ రాజీవ్‌ గాంధీ 75 జయంతి ఉత్సవాలను రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ రాజీవ్‌ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

author img

By

Published : Aug 20, 2019, 11:31 PM IST

Updated : Aug 20, 2019, 11:45 PM IST

'కశ్మీర్ భారతదేశంలో ముమ్మాటికి అంతర్భాగమే'

నెహ్రు ఆనాడు ఆలోచన చేయకపోతే..కాశ్మీర్‌ 1948లోనే పాకిస్థాన్‌లో కలిసిపోయేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో జరిగిన స్వర్గీయ రాజీవ్‌ గాంధీ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నాగేశ్వర్‌ రాజీవ్‌ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కశ్మీర్ సమస్యపై ఎవరు మాట్లాడినా భాజపా దేశ ద్రోహులుగా ముద్ర వేస్తోందన్నారు. కశ్మీర్ భారతదేశంలో ముమ్మాటికి అంతర్భాగమేనని స్పష్టం చేశారు. కశ్మీర్‌తో పాటు పది రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఆర్టికల్ 370 ఎత్తివేయడం వల్ల కశ్మీర్ శాశ్వతంగా మనకు దూరం అవుతుందన్న భయం ప్రజలలో ఉందని ఆయన తెలిపారు. గుజరాత్‌తో సమానంగా కశ్మీర్‌ అభివృద్ధి చెందినట్లు నీతి ఆయోగ్ చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

'కశ్మీర్ భారతదేశంలో ముమ్మాటికి అంతర్భాగమే'

ఇదీ చూడండి :'రూలర్' బాలయ్య కొత్త లుక్​ అదుర్స్​

TG_Hyd_93_20_EX_MLC_NAGESWAR_AB_3038066 Reporter: Tirupal Reddy Note: ఫీడ్ గాంధీభవన్ 3జీ నుంచి వచ్చింది. ()నెహ్రు ఆనాడు ఆలోచన చేయకపోతే...కాశ్మీర్‌ 1948లోనే పాకిస్థాన్‌లో కలిపిపోయేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొ నాగేశ్వర్‌ అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో ఇవాళ జరిగిన స్వర్గీయ రాజీవ్‌ గాంధీ 75 జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నాగేశ్వర్‌ రాజీవ్‌ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కాశ్మీర్ సమస్యపై ఎవరు మాట్లాడినా బీజేపీ దేశ ద్రోహులుగా ముద్ర వేస్తోందన్నారు. కాశ్మీర్ భారతదేశంలో ముమ్మాటికి అంతర్భాగమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయగా బీజేపీ దానిని ఎత్తివేసిందన్న ఆయన కాశ్మీర్‌తో పాటు పది రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఆర్టికల్ 370 ఎత్తివేయడం వలన కాశ్మీర్ శాశ్వతంగా మనకు దూరం అవుతుందన్న భయం ఉందని..మనమే నిజమైన దేశ భక్తులమని..కాశ్మీర్ జనాలు మనతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నారన్నారు. గుజరాత్‌తో సమానంగా కాశ్మీర్‌ అభివృద్ధి చెందినట్లు నీతి ఆయోగ్ కూడా చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేర్పాటు వాదం, టెర్రరిజం 1980 తరువాత విపరీతంగా పెరిగాయని...ప్రశ్నించడంలో విఫలమైతే మనం ఇంకా చాలా ఇబ్బందులు పడుతామని ఆందోళన వ్యక్తం చేశారు. byte: ప్రొ నాగేశ్వర్‌, మాజీ ఎమ్మెల్సీ
Last Updated : Aug 20, 2019, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.