హోలీ పండుగ సందర్భంగా కాముడి దహనాన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. బేగం బజార్లో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా అందరూ పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. వేడుకలకు ముందు పలుచోట్ల కాముడి దహనం జరిపారు. చెడును తొలిగించి మంచిని పెంచడానికి గుర్తుగా కాముడి దహనం నిర్వహిస్తామని స్థానికులు వెల్లడించారు.
బేగం బజార్లో కామ దహనం - చెడుకు పతనం.. మంచికి అందలం కోసమే కామ దహనం
హైదరాబాద్ బేగం బజార్లో కాముడి దహనం నిర్వహించారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

హోలీ వేడుకల్లో కాముడి దహనం