ETV Bharat / state

ప్రభుత్వ వైఖరి మారాలి: కె. లక్ష్మణ్​ - ప్రభుత్వ వైఖరి మారాలి: కె. లక్ష్మణ్​

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వైఖరి మారాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్​ భోలక్​పూర్​లోని భవాని శంకర్​ దేవాలయంలో కార్తికదీపొత్సవ ఏర్పాట్లును పరిశీలించారు.

ప్రభుత్వ వైఖరి మారాలి: కె. లక్ష్మణ్​
author img

By

Published : Nov 17, 2019, 8:58 PM IST

ఆర్టీసీ కార్మికులు 44 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​. హైదరాబాద్​ భోలక్​పూర్​లోని భవాని శంకర్​ దేవాలయంలో కార్తికదీపొత్సవ ఏర్పాట్లును పరిశీలించారు. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా వైఖరి మారాలేదన్నారు. రాజకీయ పార్టీలు శవాలపై పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తున్నారని సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు శవ రాజకీయాలు చేయలేదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఖరి మారాలి: కె. లక్ష్మణ్​

ఇదీ చూడండి: పెద్దల సభకు పెద్ద పండగ.. రేపే రాజ్యసభ 250వ సమావేశం

ఆర్టీసీ కార్మికులు 44 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​. హైదరాబాద్​ భోలక్​పూర్​లోని భవాని శంకర్​ దేవాలయంలో కార్తికదీపొత్సవ ఏర్పాట్లును పరిశీలించారు. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా వైఖరి మారాలేదన్నారు. రాజకీయ పార్టీలు శవాలపై పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తున్నారని సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు శవ రాజకీయాలు చేయలేదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఖరి మారాలి: కె. లక్ష్మణ్​

ఇదీ చూడండి: పెద్దల సభకు పెద్ద పండగ.. రేపే రాజ్యసభ 250వ సమావేశం

Intro:ఆర్టీసీ కార్మికుల సమ్మె పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విడనాడాలని బిజెపి డాక్టర్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు లాస్ట్ ఆర్టీసీ ముఖ్యకార్యదర్శి ఇ చర్మంపై dopt కి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు


Body:ఆర్టీసీ కార్మికులు 44 రోజులుగా చేపడుతున్న సమ్మె విషయంలో ప్రభుత్వం వన్ అనుసరిస్తున్న వైఖరి సమంజసం కాలేదని బిజెపి డాక్టర్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ భోలక్పూర్ లోని భవాని శంకర్ దేవాలయం ప్రాంగణంలో 18వ తేదీన నిర్వహించే కార్తీకదీపోత్సవ కార్యక్రమ పనులను ఆయన పర్యవేక్షించారు..... ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించి ఆంధ్రుల కొనసాగిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీలు శవాలపై పేలాలు ఏరు కునే విధంగా వ్యవహరిస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందన్నారు.... నాడు తెలంగాణ ఉద్యమంలో లో కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు శివ రాజకీయాలు చేయలేదని ప్రశ్నించారు. నాడు తెలంగాణ ఉద్యమంలో లో మరణించిన వారి కి అండదండగా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు..... హైకోర్టులో ఆర్టీసీ ఇ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మ వేసిన చూస్తుంటే ఆయన ఐపీఎస్ అధికారి లేక టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్సా అర్థం కావడం లేదన్నారు... ఐపీఎస్ అధికారి ఇంత దిగజారుడు ఎక్కడ చూడలేదన్నారు ప్రభుత్వం కూల్చేందుకు ఆర్టీసీ నాయకులు రాజకీయ పార్టీలతో చేతులు కలపాలని హై కోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాలని,,బిజెపి పై చేసిన ఆరోపణలను సునీల్ శర్మ నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.... లేని పక్షంలో ఆయన పదవికి రాజీనామా చేయాలని ఈ విషయంపై తాము dopt కి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.... సునీల్ శర్మ అ చేసిన అఫిడవిట్ చూస్తుంటే టిఆర్ఎస్ సూసైడ్ చేసుకున్నట్టుగా ఉందని ఆయన పేర్కొన్నారు..... ఆర్టీసీ కార్మికుల సమ్మె కు మద్దతుగా మందకృష్ణ చేపట్టిన దీక్ష కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారని ఆయన చెప్పారు......


బైట్......... డాక్టర్ కే లక్ష్మణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు


Conclusion:ఈనెల 18వ తేదీన భోలక్పూర్ లోని భవాని శంకర్ దేవాలయంలో కార్తీకదీపోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.