ETV Bharat / state

జయరామ్​ని ఇలా హత్య చేశారు...! - జయరాం

జయరామ్​ను ఎలా చంపారో వివరించిన పోలీసులు.

యరామ్​ని ఇలా హత్య చేశారు...!
author img

By

Published : Feb 5, 2019, 8:38 PM IST

యరామ్​ని ఇలా హత్య చేశారు...!
డబ్బు విషయంలో జనవరి 31న దస్‌పల్లా హోటల్‌లో జయరామ్​కు రాకేశ్‌రెడ్డి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. రాకేశ్‌రెడ్డి కొట్టడంతో జయరాం సోఫాలో పడ్డారని వెల్లడించారు. తలపై బలంగా ఒత్తి పట్టడంతో చనిపోయాడని నిర్ధారించారు. జయరాం ముందుగా విజయవాడ వెళ్లాలని అనుకున్నారని...అది తెలిసిన రాకేశ్‌రెడ్డి దస్‌పల్లా హోటల్‌ నుంచే పథకం పన్నాడని తెలిపారు. ఈ కేసులో ఇద్దరు తెలంగాణ పోలీసులు సహకరించినట్లు రాకేశ్‌ చెప్పాడని పేర్కొన్నారు. ఈ కేసులో శ్రిఖా చౌదరి ప్రమేయం లేదని కృష్ణా ఎస్పీ స్పష్టం చేశారు.
undefined

Intro:FILE NAME : AP_ONG_24_05_AMANCHI_ANUCHARULA_SAMAVASAM_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో లోని ఆయన స్వగృహంలో అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు అయితే మీడియాకు సమాచారం లేకపోవడంతో మీడియా మొత్తం బయట ఎదురుచూస్తుంది చీరాల మున్సిపల్ చైర్ పర్సన్ రమేష్ బాబు మార్కెట్ కమిటీ చైర్మన్ మరికొంత మంది కార్యకర్తలు సమావేశం లో ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ వైసీపీలో చేరుతున్నట్లు సమాచారముంది దీనిలో భాగంగానే కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారని మంచి వర్గీయులు చెబుతున్నారు

Body:చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరుల భేటీ

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్:748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.